అమెరికా చేసిన సీజ్ఫైర్ ఒప్పందాన్ని తిరస్కరించిన ఇరాన్.. ఆ దేశానికి పలు కండీషన్లు పెట్టింది.
*కేవలం సీజై ఫైర్ కాకుండా శాశ్వతంగా యుద్ధం ముగింపు
*మళ్లీ దాడి చేయబోమని గ్యారంటీ ఇవ్వాలి
*లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలి
*ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి
*తమ భాగస్వాములపై పూర్తిగా దాడులను నిలిపివేయాలి
*హార్ముజ్ నుంచి వెళ్లే ప్రతి ఓడకు 2 మిలియన్ డాలర్ల ఫీజు వసూలు
