అరుణాచలం పౌర్ణమి గిరిప్రదక్షిణ క్యాలెండర్ 2026: నెలవారీ తేదీలు మరియు సమయాల పూర్తి జాబితా

అగ్ని క్షేత్రమైన అరుణాచలం లో ప్రతి పౌర్ణమికి లక్షలాది మంది భక్తులు గిరిప్రదక్షిణ చేస్తారు. 2026 సంవత్సరంలో గిరిప్రదక్షిణ ప్రారంభ మరియు ముగింపు సమయాల పట్టికను కింద చూడవచ్చు.

2026 తిరువన్నామలై పౌర్ణమి గిరిప్రదక్షిణ సమయాలు:
పౌర్ణమి పేరు & విశిష్టతతేదీ & వారంగిరిప్రదక్షిణ సమయం (ప్రారంభం – ముగింపు)
మార్గశిర పౌర్ణమి (ఆరుద్ర దర్శనం)జనవరి 3, 2026 (శనివారం)జనవరి 2, సా॥ 6:53 నుండి జనవరి 3, సా॥ 3:32 వరకు
పుష్య పౌర్ణమి (తైపూసం)ఫిబ్రవరి 1, 2026 (ఆదివారం)ఫిబ్రవరి 1, ఉ॥ 5:52 నుండి ఫిబ్రవరి 2, తె॥ 3:38 వరకు
మాఘ పౌర్ణమి (మాఘ మాసం)మార్చి 3, 2026 (మంగళవారం)మార్చి 2, సా॥ 5:55 నుండి మార్చి 3, సా॥ 5:07 వరకు
ఫాల్గుణ పౌర్ణమి (పంగుని ఉత్తరం)ఏప్రిల్ 1, 2026 (బుధవారం)ఏప్రిల్ 1, ఉ॥ 7:06 నుండి ఏప్రిల్ 2, ఉ॥ 7:41 వరకు
చైత్ర పౌర్ణమి (చిత్రా పౌర్ణమి)మే 1, 2026 (శుక్రవారం)ఏప్రిల్ 30, రా॥ 9:12 నుండి మే 1, రా॥ 10:52 వరకు
వైశాఖ పౌర్ణమి (వైశాఖ విశాఖం)మే 30, 2026 (శనివారం)మే 30, రా॥ 11:57 నుండి మే 31, మ॥ 2:14 వరకు
జ్యేష్ట పౌర్ణమిజూన్ 29, 2026 (సోమవారం)జూన్ 29, తె॥ 3:06 నుండి జూన్ 30, తె॥ 5:26 వరకు
ఆషాఢ పౌర్ణమి (గురు పౌర్ణమి)జూలై 29, 2026 (బుధవారం)జూలై 28, సా॥ 6:18 నుండి జూలై 29, రా॥ 8:05 వరకు
శ్రావణ పౌర్ణమి (రాఖీ పౌర్ణమి)ఆగస్టు 28, 2026 (శుక్రవారం)ఆగస్టు 27, ఉ॥ 9:08 నుండి ఆగస్టు 28, ఉ॥ 9:48 వరకు
భాద్రపద పౌర్ణమిసెప్టెంబర్ 26, 2026 (శనివారం)సెప్టెంబర్ 25, రా॥ 11:06 నుండి సెప్టెంబర్ 26, రా॥ 10:18 వరకు
ఆశ్వయుజ పౌర్ణమిఅక్టోబర్ 25, 2026 (ఆదివారం)అక్టోబర్ 25, రా॥ 11:55 నుండి అక్టోబర్ 26, ఉ॥ 9:41 వరకు
కార్తీక పౌర్ణమి (కార్తీక దీపం)నవంబర్ 24, 2026 (మంగళవారం)నవంబర్ 23, రా॥ 11:42 నుండి నవంబర్ 24, రా॥ 8:23 వరకు
మార్గశిర పౌర్ణమిడిసెంబర్ 23, 2026 (బుధవారం)డిసెంబర్ 23, ఉ॥ 10:47 నుండి డిసెంబర్ 24, ఉ॥ 6:57 వరకు

Posted

in

by

Tags: