ఏంటమ్మా ఇది..? “తుపాకీ దాచడానికి వేరే స్థలమే దొరకలేదా”.. పోలీసులను చూడగానే రహస్య భాగం నుండి ఆయుధాన్ని తీసిన మహిళ, వీడియో వైరల్!

బ్రెజిల్ దేశంలోని గోయాస్ (Goias) రాష్ట్రంలో గల సిడేట్ ఒసిడెంటల్ (Cidade Ocidental) ప్రాంతంలో, ఒక దంపతులు మోటార్ సైకిల్‌పై ఆయుధాలతో తిరుగుతున్నట్లు అక్కడి మిలిటరీ పోలీసులకు రహస్య సమాచారం అందింది.

ఈ సమాచారంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని, అనుమానాస్పదంగా కనిపిస్తున్న ఆ జంటను నడిరోడ్డుపైనే అడ్డుకుని ముమ్మర తనిఖీలు చేపట్టారు.

ఆ సమయంలో, మోటార్ సైకిల్ వెనుక కూర్చున్న మహిళ పోలీసుల కళ్ల ముందే తాను తన రహస్య భాగంలో అత్యంత ప్రమాదకరంగా దాచి ఉంచిన తుపాకీని ఎంతో శ్రమతో బయటకు తీసి పోలీసులకు అప్పగించింది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విడుదలై తీవ్ర సంచలనం రేపుతున్నాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *