“మా నాన్న చనిపోయారు” అంటూ నవ్వుతూ చెప్పిన కూతురు.. అసలు దీని వెనుక ఉన్న షాకింగ్ నిజం ఏంటి?

ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు కోసం కొందరు ఏ స్థాయికైనా దిగజారుతారని నిరూపిస్తూ ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ విస్మయానికి గురవుతున్నారు.

వీడియోలో ఏముంది?

ఆ వీడియోలో ఒక యువతి స్టేజీపై నిలబడి, తన తండ్రి మరణించినట్లు ప్రకటిస్తోంది. అయితే, ఆ విషాద వార్తను చెబుతున్నప్పుడు ఆమె ముఖంలో కనిపిస్తున్న విచిత్రమైన చిరునవ్వు, ఏదో గొప్ప ఘనకార్యం సాధించినట్లుగా ఆమె ఇస్తున్న హావభావాలు చూస్తుంటే ఎవరికైనా రక్తం గడ్డకట్టక మానదు. కింద ఆమె బంధువులు తండ్రి శవపేటికను మోసుకెళ్తూ శోకసంద్రంలో మునిగి ఉంటే, ఈమె మాత్రం నవ్వుతూ ఉండటం అత్యంత అమానుషంగా కనిపిస్తోంది.

అయితే ఇది సినిమా షూటింగ్ లో బాగం అని కొందరు అంటున్నారు


Posted

in

by

Tags: