“చారిత్రక ప్రాధాన్యం ఉన్న సినీ కేంద్రాలను విస్మరిస్తున్నారా?” దర్శకుడి పోస్ట్‌తో సినీ పరిశ్రమలో దుమారం..!!!

జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఎప్పటిలాగే ఢిల్లీలో కాకుండా గుజరాత్ రాష్ట్రానికి మార్చడంపై ప్రముఖ సినీ దర్శకుడు రాహుల్ ధోలాకియా లేవనెత్తిన ప్రశ్న భారత సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

దేశంలోనే అత్యున్నత పురస్కార వేడుక సంప్రదాయాన్ని మార్చేటప్పుడు, భారతీయ సినిమాకు విశేషమైన సేవలందించిన తమిళనాడు, కేరళ లేదా మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు ఆ గౌరవాన్ని ఇచ్చి ఉండవచ్చని ఆయన బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

జాతీయ అవార్డు గెలుచుకున్న ‘పర్జానియా’తో పాటు షారుఖ్ ఖాన్ నటించిన ‘రయీస్’ చిత్రాలను తెరకెక్కించిన రాహుల్ ధోలాకియా, సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. “ఢిల్లీలో వేడుక నిర్వహించకపోవడంపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ గుజరాత్‌నే ఎందుకు ఎంపిక చేయాలి?” అని ఆయన ప్రశ్నించారు. చలనచిత్ర రంగానికి బలమైన చారిత్రక పునాదులు వేసిన రాష్ట్రాలను విస్మరించడం సమ”చారిత్రక ప్రాధాన్యం కలిగిన చిత్ర పరిశ్రమ కేంద్రాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయా?” దర్శకుడి పోస్ట్‌తో చిత్ర పరిశ్రమలో కలకలం!


Posted

in

by

Tags: