వయస్సు మరియు ఎత్తుకు అనుగుణంగా బరువు చార్ట్: మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చిట్కాలు!

నేటి కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ మాయలో పడిపోయారు. మారుతున్న జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. బిజీ లైఫ్‌లో ఉండటం వల్ల చాలా మంది తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల తగినంత శ్రద్ధ చూపడం లేదు.

ముఖ్యంగా పిల్లల ఎదుగుదల లేదా వృద్ధుల ఆరోగ్యం విషయంలో బరువు మరియు ఎత్తు చాలా ముఖ్యం. సరైన సమయంలో వీటిపై దృష్టి పెట్టకపోతే పోషకాహార లోపం లేదా అధిక బరువు వంటి సమస్యలు ఎదురవుతాయి. మీ వయస్సుకు తగిన బరువు ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) అందించిన సమాచారం ఆధారంగా రూపొందించిన చార్ట్ ఇక్కడ ఉంది.

వయస్సు మరియు బరువు చార్ట్ (సుమారుగా):
మీ వయస్సుపురుషుల బరువుమహిళల బరువు
నవజాత శిశువు3.3 కేజీలు3.2 కేజీలు
2 నుండి 5 నెలలు6 కేజీలు5.4 కేజీలు
6 నుండి 8 నెలలు7.2 కేజీలు6.5 కేజీలు
9 నెలల నుండి 1 సంవత్సరం10 కేజీలు9.5 కేజీలు
2 నుండి 5 ఏళ్లు12.5 కేజీలు11.8 కేజీలు
6 నుండి 8 ఏళ్లు14 – 18.7 కేజీలు14 – 17 కేజీలు
9 నుండి 11 ఏళ్లు28 – 31 కేజీలు28 – 31 కేజీలు
12 నుండి 14 ఏళ్లు32 – 38 కేజీలు32 – 36 కేజీలు
15 నుండి 20 ఏళ్లు40 – 50 కేజీలు45 కేజీలు
21 నుండి 30 ఏళ్లు60 – 70 కేజీలు50 – 60 కేజీలు
31 నుండి 40 ఏళ్లు59 – 75 కేజీలు60 – 65 కేజీలు
41 నుండి 50 ఏళ్లు60 – 70 కేజీలు59 – 63 కేజీలు
51 నుండి 60 ఏళ్లు60 – 70 కేజీలు59 – 63 కేజీలు

Posted

in

by

Tags: