షాకింగ్: దేశంలో మరో ‘కలకలం రేపే’ చర్య: ‘శృంగారం’ చేయని భర్తకు విషం పెట్టిన పాపిష్టి భార్య!

దేశంలో భర్తలపై దౌర్జన్యాలు పెరుగుతున్నాయి. హత్యలు, హత్యాయత్నాలు, ఆత్మహత్యకు ప్రేరేపించడం సహా, ఇటువంటి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.

ఇప్పుడు అలాంటి ఒక సంఘటన సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. శృంగారం చేయలేదనే కారణంతో భార్య తన భర్తకు విషం పెట్టింది.

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఈ దుశ్చర్య జరిగింది. అనుజ్ శర్మ మరియు పింకీ శర్మ 2023లో వివాహం చేసుకున్నారు. అయితే అనుజ్ శారీరక సాన్నిహిత్యంపై ఆసక్తి చూపకపోవడంతో. ఈ రెండు సంవత్సరాలలో దంపతులు కేవలం రెండుసార్లు మాత్రమే శృంగారం చేశారు.

అయినప్పటికీ, పింకీ శర్మ పదేపదే కోరినా లైంగికత గురించి ఆసక్తి చూపకపోవడంతో.. ఆమె ఒక క్రూరమైన నిర్ణయం తీసుకుంది. అతని ఆహారంలో విషం కలిపి చంపడానికి ప్రయత్నించింది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags: