అమెరికాలో రోడ్డుపై వెళ్తున్న కారుపై ల్యాండైన విమానం..!

ఫ్లోరిడా: అమెరికాలో రోడ్డుపై వెళ్తున్న కారుపై విమానం అవతరించడంతో (ల్యాండ్ అవ్వడంతో) కలకలం రేగింది.

ఫ్లోరిడాలో ఒక విమానం రోడ్డుపై అత్యవసరంగా (ఎమర్జెన్సీ) దిగడానికి ప్రయత్నించగా, అది కారును ఢీకొని ల్యాండ్ అయింది. చిన్నపాటి విమానంలో ప్రయాణించిన పైలట్‌తో సహా ఇద్దరు వ్యక్తులు ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకున్నారు. విమానం ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న మహిళ గాయం కారణంగా ఆసుపత్రిలో చేర్చబడింది.


Posted

in

by

Tags: