అయ్యో ఘోరం. ప్రియుడితో ఉన్న విదేశీ యువతి. లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడు. ఆ తర్వాత జరిగిన తీవ్ర పరిణామం. హైదరాబాద్‌లో కలకలం.!!

హైదరాబాద్‌లో, తన ప్రియుడితో కలిసి ఉంటున్న విదేశీ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

నెదర్లాండ్స్ దేశానికి చెందిన ఆ యువతి, తన ప్రియుడితో కలిసి భారతదేశంలో నివసిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

వారు ఉంటున్న అదే ఇంట్లో, ప్రియుడి స్నేహితుడైన బీహార్‌కు చెందిన ఆదిత్య ఆనంద్ కూడా కలిసి ఉంటున్నాడు. సంఘటన జరిగిన రోజు ఆదిత్య ఆనంద్ ఆ విదేశీ యువతితో తప్పుగా ప్రవర్తించడానికి ప్రయత్నించి లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఆ సమయంలో యువతి ప్రియుడు హఠాత్తుగా లోపలికి రావడంతో, భయపడిన ఆనంద్ శాంతించాడు.

భారతదేశంలో తనకు ఎదురైన ఈ షాకింగ్ అనుభవంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి, తక్షణమే నెదర్లాండ్స్‌కు తిరిగి వెళ్ళిపోయింది. అనంతరం దీనిపై అందిన ఫిర్యాదు మేరకు, పరారీలో ఉన్న ఆదిత్య ఆనంద్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *