GK క్విజ్: నీరు అస్సలు తాగని జంతువు ఏదో తెలుసా? ఒక్క క్లిక్‌తో సమాధానం మీకోసం!

చాలా పోటీ పరీక్షలలో సాధారణ జ్ఞానానికి సంబంధించి అడిగే కొన్ని వింతైన మరియు ఆసక్తికరమైన ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి.

ప్రశ్న: పుట్టిన తర్వాత సుమారు రెండు నెలల పాటు నిద్రపోయే జంతువు ఏది? సమాధానం: ఎలుగుబంటి.

ప్రశ్న: ఏ జంతువు నీటిలో నివసిస్తుంది కానీ నీటిని నేరుగా తాగదు? సమాధానం: కప్పలు మరియు చేపలు. ఇవి నీటిలోనే ఉన్నప్పటికీ, నోటితో నీటిని తాగవు. తమ చర్మం ద్వారా నీటిని పీల్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన తేమను పొందుతాయి.

ప్రశ్న: జీవితాంతం అసలు నీటిని తాగని జంతువు ఏది? సమాధానం: ‘కంగారూ ఎలుక’ (Kangaroo Rat). ఇది ఉత్తర అమెరికా ఎడారులలో నివసిస్తుంది. తాను తినే విత్తనాల ద్వారానే ఇది శరీరానికి అవసరమైన నీటిని పొందుతుంది.

ప్రశ్న: ఏ జంతువు అస్సలు నిద్రపోదు? సమాధానం: చీమలు. ఇవి తమ జీవితాంతం నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి, అస్సలు నిద్రపోవు.

ప్రశ్న: ఏ జంతువుల పళ్ళు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి? సమాధానం: ఉడుత మరియు ఎలుక. వీటి పళ్ళు పెరగకుండా ఉండటానికి ఇవి నిరంతరం దేనినో ఒక దానిని కొరుకుతూ ఉండాలి.

ప్రశ్న: నీరు తాగకుండా రెండు వారాల పాటు జీవించగలిగే జంతువు ఏది? సమాధానం: ఒంటె.

ప్రశ్న: ఏ సముద్ర జీవికి మూడు గుండెలు ఉంటాయి? సమాధానం: ఆక్టోపస్.

ప్రశ్న: ప్రపంచంలోనే అత్యంత తెలివైన జంతువు (నీటిలో ఉండేది) ఏది? సమాధానం: డాల్ఫిన్.


Posted

in

by

Tags: