చెన్నై సమీపంలోని తాంబరం ప్రాంతంలో మానవత్వాన్ని సిగ్గుపడేలా చేసే ఒక పైశాచిక ఉదంతం వెలుగులోకి వచ్చింది.
తాంబరంలో నివసిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ఉదిన్ లష్కర్, మంజి అనే దంపతులు హయాతున్ నిషా (38) అనే మహిళను అతి కిరాతకంగా హత్య చేశారు.
ఆ మహిళను చంపడమే కాకుండా, ఆమె శరీర భాగాలను ముక్కలుగా నరికి బిర్యానీ వండినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆ పాత్రలో వండినది మృతి చెందిన హయాతున్ నిషా శరీర భాగాలేనని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ ఒడిశా దంపతులపై అనుమానం బలపడటంతో, పోలీసులు వారి ఫోటోలను విడుదల చేసి ముమ్మరంగా గాలిస్తున్నారు.

Leave a Reply