మీరు ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు- ఒకవైపు యూట్యూబ్ క్లాస్ వింటూ, మరోవైపు నోట్స్ రాసుకుంటున్నప్పుడు- ఫోన్ ఒక్కసారిగా ఆగిపోతే ఎలా ఉంటుంది? లేదా గేమ్‌లో ఉన్నప్పుడు మెసేజ్ వస్తే.. రిప్లై ఇచ్చి తిరిగి వచ్చేసరికి గేమ్ మళ్లీ మొదటి నుండి లోడ్ అవుతుంటే ఎంత చిరాకుగా ఉంటుంది?
కొత్తలో ఏ ఫోన్ అయినా స్మూత్‌గానే ఉంటుంది. కానీ కొన్ని నెలల తర్వాత యాప్స్ ఓపెన్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, మల్టీటాస్కింగ్ భారంగా అనిపించడం మొదలవుతుంది. ఈ సమస్యలను పరిష్కరిస్తూ.. కేవలం మొదటి రోజే కాదు, సంవత్సరాల తరబడి స్మూత్‌గా పనిచేసేలా OPPO K14 5G రూపొందించబడింది.
నేడు స్మూత్.. ఏళ్ల తర్వాత కూడా స్మూత్: చాలా ఫోన్లు ₹25,000 లోపు కొత్తలో బాగుంటాయి. కానీ OPPO K14 5G మాత్రం 60 నెలల ఫ్లూయెన్సీ ప్రొటెక్షన్‌తో వస్తుంది. అంటే దాదాపు 5 ఏళ్ల పాటు ఇది స్లో అవ్వకుండా పనిచేస్తుంది. ఇందులోని ColorOS 15 మరియు ట్రినిటీ ఇంజిన్, మీ వాడకం పెరిగినా ఫోన్ పనితీరు తగ్గకుండా CPU మరియు RAMని సమర్థవంతంగా నిర్వహిస్తాయి. 16GB వరకు RAM ఎక్స్‌ప్యాన్షన్ మరియు హీటింగ్ సమస్య రాకుండా సూపర్‌కూల్ వేపర్ ఛాంబర్‌ను కూడా ఇందులో ఇచ్చారు.
రోజంతా తోడుండే బ్యాటరీ: మనం మన పనులను ఫోన్ బ్యాటరీని బట్టి ప్లాన్ చేసుకుంటాం. కానీ 7000mAh బ్యాటరీతో వచ్చే OPPO K14 5Gతో ఆ అవసరం ఉండదు. ఇది కాల్స్, క్లాసులు, గేమింగ్ మరియు స్ట్రీమింగ్ వంటి పనులను రోజంతా చేసినా ఆగదు. ఒకవేళ ఛార్జింగ్ అయిపోయినా, 45W SUPERVOOC™ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. ఈ బ్యాటరీ 5 ఏళ్ల పాటు మన్నికగా ఉండేలా డిజైన్ చేశారు.
నిజ జీవితానికి తగిన మన్నిక: ఫోన్ చేతిలో నుంచి జారి పడినా లేదా వర్షంలో తడిసినా భయం అక్కర్లేదు. దీనికి IP66, IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి. అంటే ధూళి, నీటి తుంపరలు మరియు అధిక ఒత్తిడి గల నీటి నుండి రక్షణ ఉంటుంది. దీనికి తోడు మిలిటరీ గ్రేడ్ (MIL-STD-810H) టెస్టింగ్ కూడా చేశారు. తడి చేతులతో లేదా గ్లౌజులతో కూడా స్క్రీన్ పనిచేసేలా ‘స్ప్లాష్ టచ్’ ఫీచర్ ఇందులో ఉంది.
AI కెమెరా మ్యాజిక్: ఇందులోని 50MP AI కెమెరా ఫోటోగ్రఫీని సులభతరం చేస్తుంది. ఫోటోలో అనవసర వ్యక్తులను తొలగించడానికి AI Eraser 2.0, బ్లర్ అయిన ఫోటోలను స్పష్టం చేయడానికి AI Unblur, చీకటిలో మంచి ఫోటోల కోసం AI Night Mode వంటి ఫీచర్లు ఉన్నాయి.
పోటీదారులతో పోలిస్తే: vivo T5x లేదా Samsung Galaxy M17 వంటి ఫోన్లతో పోలిస్తే, OPPO K14 5G దీర్ఘకాలిక పనితీరు (60-నెలల ఫ్లూయెన్సీ) మరియు బ్యాటరీ సామర్థ్యంలో పైచేయి సాధిస్తుంది.
తుది తీర్పు: మీరు పెట్టిన ప్రతి రూపాయికి విలువ ఇచ్చేలా, ఏళ్ల తరబడి స్మూత్‌గా పనిచేసే ఫోన్ కావాలంటే OPPO K14 5G ఒక తెలివైన ఎంపిక.
ధర మరియు ఆఫర్లు:
- ₹19,999 – 6GB + 128GB
- ₹21,999 – 6GB + 256GB
- ₹23,999 – 8GB + 256GB
- ఆఫర్: HDFC, ICICI మరియు SBI కార్డులపై ₹1,000 ఇన్స్టంట్ డిస్కౌంట్. 3 నెలల నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా ఉంది.
