ఇద్దరు కొడుకులు, వారి తండ్రి మరియు ఇద్దరు కోడళ్లు కలిసి నివసిస్తున్న ఒక ఇంట్లో.. కొడుకులు ఇద్దరూ ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్నారు.
దీనివల్ల ఇంట్లో వృద్ధుడైన తండ్రి తన ఇద్దరు కోడళ్లతో మాత్రమే ఒంటరిగా నివసిస్తున్నాడు. అయితే, ఇంట్లో మగవారు లేని ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకున్న ఇద్దరు కోడళ్లు కలిసి, తమ మామగారికి విరుద్ధంగా ఒక ప్రమాదకరమైన కుట్రకు తెరలేపారు.
గదిలో ముగ్గురూ స్పృహతప్పి..
ఒకరోజు ఉదయం ఎప్పుడూ లేని విధంగా ఆ ఇల్లు చాలా సమయం వరకు తెరుచుకోకపోవడంతో పాటు లోపలి నుండి ఎవరూ బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. ఏదో ప్రమాదం జరిగి ఉంటుందని గ్రహించిన స్థానికులు ఇంటి తలుపులు తెరిచి చూడగా.. మామగారితో పాటు ఇద్దరు కోడళ్లు ముగ్గురూ ఒకే గదిలో స్పృహతప్పి పడి ఉండటం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ముగ్గురినీ రక్షించిన స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ మామగారిని పరీక్షించిన వైద్యులు.. ఆయన అప్పటికే మరణించినట్లు ప్రకటించారు. సదరు వృద్ధుడికి బలవంతంగా మోతాదుకు మించి అత్యధికంగా ‘వయాగ్రా’ (Viagra – శృంగార సామర్థ్యాన్ని పెంచే టాబ్లెట్లు) మాత్రలను ఇచ్చి, బలవంతపు లైంగిక దాడికి పాల్పడటమే ఆయన మరణానికి కారణమని వైద్యులు ప్రాథమికంగా తేల్చారు. ఆయన శరీరం ఆ మాత్రల యొక్క తీవ్రమైన డోసేజ్ను తట్టుకోలేక గుండె ఆగి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనలో డ్రగ్స్ ప్రభావం వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన ఇద్దరు కోడళ్ల పరిస్థితి కూడా ప్రస్తుతం అత్యంత విషమంగా ఉంది.
భార్యాభర్తల పవిత్ర బంధాన్ని, కుటుంబ విలువలను మసకబార్చేలా కోడళ్లే మామపై జరిపిన ఈ వికృత చేష్ట మరియు ఘోర ఉదంతం స్థానిక ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

Leave a Reply